Tollywood: అందంతోనే కాదు... అడ్వెంచర్స్ తోనూ ఆకట్టుకుంటున్న హీరోయిన్లు
ABP Desam
Updated at:
28 Oct 2021 08:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెరపై తమ అందంతోనూ, నటతోనూ ఎన్నో హృదయాలు దోచుకుంటూ ఎంతో మంది కలల రాణులుగా మారిన కొంతమంది హీరోయిన్లు... ఇప్పుడు తమ కలలను నెరవేర్చుకునే పనిలో పడ్డారు. ఓ వైపు బిజీబిజీగా సినిమా షూటింగ్స్ లో గడిపే భామలు... కొంచెం ఖాళీ దొరకగానే విశ్రాంతి తీసుకోవట్లేదు. అడ్వెంచర్స్, వ్యక్తిగత బాధ్యతలపై దృష్టి పెడుతున్నారు.