Waltair Veerayya Official Trailer| వాల్తేరు వీరయ్య ట్రైలర్ లో ఇవి గమనించారా..?|ABP Desam
Continues below advertisement
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య ట్రైలర్ వచ్చేసింది. టిటైల్ ట్యాగ్ లో చెప్పినట్లుగా పూనకాలు లోడింగ్ లా ట్రైలర్ కట్ ఉంది. చిరంజీవి వింటేజ్ లుక్ అదిరిపోయిందనే చెప్పుకోవాలి
Continues below advertisement