Waltair Veerayya 5th Song BTS Video | Megastar Chiranjeevi: సాంగ్ అప్డేట్ ఇచ్చిన చిరు

Continues below advertisement

వాల్తేర్ వీరయ్య ఐదో సాంగ్ అప్డేట్ ఇచ్చారు.. మెగాస్టార్ చిరంజీవి. ఫ్రాన్స్ లో టు లూజ్ అనే నగరంలో షూట్ చేసినట్టు చెప్పారు. క్రూ అందర్నీ తన లేటెస్ట్ వీడియోలో ప్రశంసించారు. ఈ పాటలో నీకు అందం ఎక్కువ, నాకు తొందర ఎక్కువ అనే లైన్ బాగా నచ్చినట్టు చిరు చెప్పుకొచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram