Walt Disney Oscars Records : నామినేషన్స్ లో RRR పేరే పండగైతే..ఈయన 59సార్లు చేసుకునుంటాడు

RRR నాటు నాటు పాట ఆస్కార్ లో ఉందని తెలిసిన దగ్గర నుంచి ఇండియన్ ఫ్యాన్స్ ప్రత్యేకించి తెలుగువాళ్లుగా ఎంత ఆనందపడుతున్నామో కదా. మరికొద్ది గంటల్లో జరగబోయే ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు ఆస్కార్ గెలిస్తే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ గీతంగా నాటు నాటు..రహమాన్ తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండో భారతీయ సంగీతదర్శకుడిగా కీరవాణి చరిత్రలో నిలిచిపోతారు. మరి ఒక్క ఆస్కార్ నే మనం ఇంత ప్రెస్టేజియన్ గా భావిస్తున్నామో మరి ఆస్కార్ చరిత్రలో అత్యధిక అవార్డులు గెల్చుకున్న ఈ వ్యక్తి గురించి మీకు తెలుసా.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola