అశోకవనంలో అర్జునకళ్యాణం టీజర్ చూశారా?
విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. ఈ సినిమా టీజర్ ను ఈరోజు విడుదల చేశారు. ఇంటర్ కాస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్ సినిమాల్లోనే అయితదా అంటూ మొదలైన వీడియో చివరివరకు నవ్వులు పూయించింది. తాగితే గానీ మా బతుకులకు ఏడుపు రాదు. తాగినోడి ఏడుపుకి ఏమో వేల్యూ లేదు' అని హీరో చెప్పే డైలాగ్‌తో ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని మార్చి 4న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Tags :
Telugu Movies Vishwak Sen Ruksar Dhillon Vishwak Sen Next Movie Avak Teaser Ashokavanamlo Arjuna Kalyanam Teaser Ashoka Vanamlo Arjuna Kalyanam Release Date March 4 Telugu Releases March Releases Tollywood Movies