Vinaro bhagyamu vishnu katha Teaser : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టీజర్ ఎప్పుడంటే..! | ABP Desam
Continues below advertisement
హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమా మీద సినిమా చేస్తున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈ యంగ్ హీరో నుంచి కొత్త సినిమా వినరో భాగ్యము విష్ణుకథ. ఈ సినిమా టీజర్ ఎప్పుడు విడుదల చేస్తున్నారో బన్నీ వాసుతో కలిసి కిరణ్ అబ్బవరం అనౌన్స్ చేశారు..అదీ కూడా బ్యాంకాక్ లో ఎప్పుడో మీరే వినండి.
Continues below advertisement