Vikram Leaks Thangalan Movie Twist: స్టేజ్ మీద ఫ్లోలో కథలో కీలక పాయింట్ చెప్పేసిన విక్రమ్

విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన Q&Aలో మాట్లాడిన విక్రమ్.. ఫ్లోలో సినిమాలో కీలక ట్విస్ట్ చెప్పేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola