Vijay Deverakonda vs Vishwaksen Unique Promotions: ప్రమోషన్స్ లో వీరి లెవెల్ వేరే అసలు.!
ఖుషి మ్యూజికల్ కాన్సెర్ట్ లో విజయ్ దేవరకొండ, సమంత చేసిన డ్యాన్స్.... గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా సాంగ్ లాంచ్ లో విష్వక్ సేన్, నేహా శెట్టి చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఓ కొత్త తరహా ప్రమోషన్స్ చేయాలంటే వీళ్లిద్దరి తర్వాతే ఎవరైనా అనే కామెంట్స్ వస్తున్నాయి.