Vijay Deverakonda Funny Hindi Speech: హిందీలో మాట్లాడటానికి ఇబ్బందిపడ్డ విజయ్, హెల్ప్ చేసిన శివ
ABP Desam
Updated at:
09 Aug 2023 09:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఖుషి సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా పాన్ ఇండియా మీడియాతో విజయ్ దేవరకొండ, సినిమా బృందం ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా హిందీలో మాట్లాడటానికి విజయ్ కాస్త ఇబ్బందిపడ్డారు. కానీ చివరకు సరదాగా నవ్వేశారు కూడా.