Vijay Deverakonda Family Star Pre Release: 200 కోట్లు కొడతా అంటే తప్పేంటంటున్న విజయ్ దేవరకొండ
ఫ్యామిలీ స్టార్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అక్కడ మాట్లాడిన విజయ్ దేవరకొండ... లైగర్ సినిమా ముందు 200 కోట్లు కొడతా అన్న కామెంట్స్ పై ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు.
Tags :
Dil Raju Parasuram Telugu News Mrunal Thakur Gopi Sundar ABP Desam Vijay Deverakonda Family Star