Vijay Deverakonda Birthday: కొత్త సినిమాను మస్త్ ఎంజాయ్ చేస్తారు | ABP Desam
రౌడీ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే ఇవాళ. అయితే నా పుట్టినరోజు నాడు నేడు షూటింగ్స్ తో ఫుల్ బిజీ ఉండబోతున్నానంటూ విజయ్ నిన్ననే ట్విటర్ వేదికగా చెప్పేశారు. సో రీసెంట్ గా సమంతతో షూట్ స్టార్ట్ చేసిన సినిమా టీం విజయ్ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.
Tags :
Samantha Vijay Deverakonda Shiva Nirvana Vijay Devarkonda Birthday Celebrations Vijay Deverakonda Birthday Bash