Vijay Deverakonda About Siva Karthikeyan: శివను చూసిన దగ్గర్నుంచి సోదరుడిలా అనిపించారన్న విజయ్
Continues below advertisement
ప్రిన్స్ ప్రి రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ... శివ కార్తికేయన్ అంటే తనకు ఎంత అభిమానమో, గౌరవమో చెప్పారు.
Continues below advertisement