Liger సినిమా తర్వాత అయినా విజయ్ పునఃసమీక్షించుకోవాల్సిన అవసరముందా..?
ABP Desam
Updated at:
25 Aug 2022 06:25 PM (IST)
లైగర్ సినిమా ఫ్లాప్ అవడం... విజయ్ కెరీర్ కు ఏ రకంగా మైనస్ అవుతుంది..? తర్వాత రాబోయే జనగణమన, ఖుషి సినిమాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?