Vijay Devarakonda and Rashmika Mandanna Love | రష్మిక బర్త్ డే కోసం ఫారెన్ వెళ్లిన విజయ్ | ABP Desam
Vijay Devarakonda and Rashmika Mandanna | రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ప్రేమలో ఉన్నారనే ప్రచారానికి మరో బలమైన ఆధారం దొరికిందని ఫ్యాన్స్ హల్‌చల్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు ఎప్పుడూ చేప్పలేదు కానీ హింట్స్ మాత్రం ఫ్యాన్స్ కు అప్పుడప్పుడు ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఓ కనెక్షన్ దొరికింది. అదేటంటే..!