Veera Simha Reddy Punch Dialogues: మాటలు తూటాల్లా పేలాయి- కానీ అన్నింట్లోనూ పొలిటికల్ పంచ్..!
వీరసింహారెడ్డి మేనియా ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తోంది. అన్నిచోట్లా బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఇందులో తూటాల్లా పేలిన కొన్ని మాటలు అయితే మాత్రం పొలిటికల్ గా కూడా రిలేట్ చేసుకుంటున్నారు.