Veera Simha Reddy|Jai Balayya Mass Anthem| ఫ్యాన్స్ కు పునకాలు తెప్పిస్తున్న జై బాలయ్య | ABP Desam
Continues below advertisement
నందమూరి బాలకృష్ణ (Balakrishna), గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీర సింహారెడ్డి’. ఫ్యాక్షన్, యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా సిద్ధమవుతోంది. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తొలి సింగిల్ శుక్రవారం ఉదయం విడుదలైంది. హీరో క్యారెక్టర్ ను తెలియజేసేలా రూపొందించారు. "జై బాలయ్య"అనే ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ కు పునకాలు తెప్పిస్తోంది.
Continues below advertisement