VarunTej Fight With Real Boxers:యాక్టర్స్ కు బాక్సింగ్ ట్రైనింగ్ ఇవ్వటం మర్చిపోయాం.ఇక అంతే|ABP Desam

Continues below advertisement

VarunTej హీరోగా వస్తున్న Movie Ghani. Allu Bobby Producer గా Kiran Korrapati Direction లో వస్తున్న ఈ సినిమా ఈ నెల 8న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా గని టీంతో సుమ చేసిన ఫన్నీ ఇంటర్వ్యూలో రియల్ బాక్సర్స్ తో ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చిందో చెప్పాడు వరుణ్ తేజ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram