Varun Lavanya Reception: హైదరాబాద్ లో ఘనంగా వరుణ్-లావణ్య రిసెప్షన్

Continues below advertisement

Varun Lavanya Reception: టాలీవుడ్ కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్యత్రిపాఠి ఇటలీ నుంచి తిరిగి వచ్చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. వివాహాన్ని అత్యంత సన్నిహితుల మధ్యే చేసుకున్న ఈ జంట రిసెప్షన్ కు టాలీవుడ్ అంతా తరలివచ్చింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram