Varun Tej Lavanya Tripathi Engagement: ఉంగరాలు మార్చుకున్న వరుణ్, లావణ్య
Continues below advertisement
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో ఇరు కుటుంబాల్లోని దగ్గరివారి సమక్షంలో వరుణ్, లావణ్య ఉంగరాలు మార్చుకున్నారు.
Continues below advertisement