Varun Tej Ghani Movie Trailer Released: గని నేషనల్ ఛాంపియన్ అయ్యాడా? | Sai Manjrekar | ABP Desam
Continues below advertisement
Mega hero Varun Tej, Sai Manjrekar కలిసి నటించిన Ghani Movie Trailer ను చిత్రబృందం విడుదల చేసింది. అసలు బాక్సింగ్ వైపు వెళ్లనంటూ తల్లికిచ్చిన మాటను గని ఎందుకు దాటాడు అనే కాన్సెప్ట్ తో సినిమా రానుంది. ఈ చిత్రం ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదల కానుంది.
Continues below advertisement