Varun Tej About Lavanya Tripathi Niharika Konidela: వరుణ్ ను ఇరకాటంలో పెట్టేసిన సుమ
ABP Desam
Updated at:
22 Aug 2023 07:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరుణ్ తేజ్, సాక్షి వైద్య కలిసి నటించిన గాండీవధారి అర్జున ఆగస్ట్ 25వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా యాంకర్ సుమ... వరుణ్ తేజ్ ను కాస్త ఇరకాటంలో పడేసే ప్రశ్న అడిగారు.