Ustaad Bhagat Singh | Pawan Kalyan: పేరు మారిన పవన్ కల్యాణ్ సినిమా | Harish Shankar | ABP Desam

పవన్ కల్యాణ్ సినిమా పేరు మారిపోయింది. మ్యాటర్ ఏంటంటే... కొన్నాళ్ల క్రితం... హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భవదీయుడు భగత్ సింగ్ సినిమాను ప్రకటించారు కదా. ఇప్పుడు ఆ సినిమా టైటిల్ నే ఉస్తాద్ భగత్ సింగ్ కింద మార్చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola