Ustaad Bhagat Singh First Glimpse: Sandhya 70MM లో ఫ్యాన్స్ సమక్షంలో గ్లింప్స్ రిలీజ్
ABP Desam
Updated at:
11 May 2023 08:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది. ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో గ్లింప్స్ ద్వారా ప్రూవ్ అయింది.