Ustaad Bhaaat Singh Election Commission: గాజుగ్లాస్ డైలాగ్ పై దృష్టి సారించిన ఎన్నికల సంఘం

Continues below advertisement

ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమాలో పేలిన గాజు గ్లాస్‌ డైలాగ్‌పై ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. అది ఏ సందర్భంలో అన్నారో చూసి నోటీసు ఇస్తామన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram