Show Reel: బిగ్‌బాస్ షోతో ఆఫర్ పట్టేసిన మోనాల్ గజ్జర్.. అక్కినేని అందగాడి సరసన ఛాన్స్...
బిగ్‌బాస్ షోతో అందర్నీ ఆకట్టుకున్న మోనాల్ గజ్జర్... బిగ్ తెరపై సందడి చేయనుంది. మరోవైపు దిగుదిగు నాగ అంటూ ఇంకో తెలుగు సుందరి మాస్ స్టెప్స్ వేస్తోంది. ఇలాంటి ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ షో రీల్ చూసేయండి.