Upasana Konidela: ద అపోలో స్టోరీ బుక్ లాంచ్ లో ఉపాసన, రాంచరణ్ మరియు క్లీంకార గురించి ఏమన్నారు..?
ABP Desam
Updated at:
06 Feb 2024 10:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppApollo Hospitals వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డి ( Prathap C. Reddy ) 91వ పుట్టినరోజు సందర్భంగా The Apollo Story పేరిట బుక్ లాంచ్ చేశారు. ఇందులో పాల్గొన్న ఆయన మనవరాలు ఉపాసన కొణిదెల ( Upasana Konidela ), రాంచరణ్ ( Ramcharan ) గురించి, కుమార్తె క్లీంకార ( Klinkaara ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.