Uday Kiran Sister Nuvvu Nenu Re Release: మార్చ్ 21వ తేదీన థియేటర్లలో రీ-రిలీజ్ కాబోతున్న నువ్వు-నేను
ABP Desam
Updated at:
11 Mar 2024 04:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉదయ్ కిరణ్, అనిత జంటగా తేజ దర్శకత్వంలో వచ్చిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ నువ్వు నేను సినిమా మార్చ్ 21వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా దివంగత ఉదయ్ కిరణ్ సిస్టర్ రీ-రిలీజ్ గురించి స్పెషల్ బైట్ విడుదల చేశారు.