Trivikram Thanks Sravanthi Ravikishore: స్రవంతి రవికిషోర్ కాళ్లమీద పడ్డ త్రివిక్రమ్ | ABP Desam
నువ్వే నువ్వే 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా మాట్లాడిన త్రివిక్రమ్.. తనకు తొలి అవకాశం ఇచ్చిన స్రవంతి రవికిషోర్ కు కృతజ్ఞతలు చెప్పారు.