Tom Cruise Stunts | Mission Impossible Dead Reckoning: ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్ చేసిన క్రూజ్
Continues below advertisement
టామ్ క్రూజ్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ముందు గుర్తొచ్చేది. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్. అందులో ఆయన చేసే స్టంట్స్. ఇప్పుడు మిషన్ ఇంపాజిబుల్ తర్వాతి సిరీస్ కోసం అతను చేసిన స్టంట్స్ చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
Continues below advertisement