Tollywood Updates: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న భీమ్లానాయక్.. ఈసారి లీకేజీలు ఉండవంటోంది బిగ్‌షో సీజన్‌-5 టీం

భీమ్లానాయక్ ఆన్‌లైన్‌లో దుమ్మురేపుతున్నాడు. ఆగస్టు15రోజున విడుదలైన గ్లింప్స్‌ చాలా తక్కువ టైంలోనే రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. ఇలాంటి ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్‌తో షోరీల్ రెడీ అయింది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola