Tollywood Heroes: కథలు చెప్తున్న తెలుగు హీరోలు... టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు...
కొందరు టాలీవుడ్ హీరోలు అనుకోకుండా తెరపై కనిపించి హిట్ కొట్టారు. ఇండస్ట్రీకి వాళ్లు వచ్చిన రీజన మాత్రం వేరు. అలాంటి వాళ్లు మంచి హీరోలుగానే ఉన్నారు. కానీ ఇండస్ట్రీకి తాము ఎందుకొచ్చామో ఇంకా మర్చిపోలేదు. హీరోలుగా ప్రూవ్ చేసుకున్న వాళ్లంతా.. గతంలో తాము వదిలేసిన క్రాఫ్ట్ వైపు దృష్టి పెట్టారు.