Tollywood Bandh : రేపటి నుండి తెలుగు ఇండస్ట్రీ సంపూర్ణ బంద్..| ABP Desam
Continues below advertisement
తెలుగు సినీపరిశ్రమ ఏకతాటిపైకి వచ్చింది. సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్న , పెద్ద తేడా లేదు.. అది ఎవరి సినిమా అయినా రేపటి నుండి షూటింగ్స్ పూర్తగా బంద్.సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరికే వరకూ క్లాప్ కొట్టే పనే లేదని డిసైడ్ అయ్యారు తెలుగు నిర్మాతలు.
Continues below advertisement