Tillu Square Suma Kanakala Interview: మరో 2 రోజుల్లో టిల్లు స్క్వేర్ విడుదల, చిత్రబృందం ముచ్చట్లు
Continues below advertisement
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన క్రేజీ మూవీ టిల్లు స్క్వేర్. 29వ తేదీన రిలీజ్ అవబోతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ కనకాలతో ఇంటర్వ్యూలో ఎన్నో ముచ్చట్లు షేర్ చేసుకున్నారు.
Continues below advertisement
Tags :
Movies Anupama Parameswaran Suma Kanakala Telugu News Siddhu Jonnalagadda Movie Updates ABP Desam Tillu Square