Tiger Nageswara Rao First Look (Telugu): భారతదేశపు అతిపెద్ద దొంగ... టైగర్ నాగేశ్వరరావు
Continues below advertisement
మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా మార్కెట్ ను టచ్ చేయబోతోంది.... మన తెలుగు సినిమా. అదే రవితేజ చేస్తున్న తర్వాతి సినిమా టైగర్ నాగేశ్వరరావు. వంశీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇవాళ రిలీజ్ చేశారు. విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement