Anupama Parmeswaran కోసం థియేటర్ మొత్తం బ్లాక్ | Ante Sundaraniki | Vivek Athreya | ABP Desam

'అంటే సుందరానికీ'... నాని, నజ్రియా నజీమ్ జంటగా నటించిన సినిమా. జూన్ 10న విడుదల అవుతోంది. ఆ రోజు అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ షో చూసే అవకాశాలు ఉన్నాయి. ఆమె కోసం మొత్తం థియేటర్ బ్లాక్ చేశారట చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వివేక్ ఆత్రేయ ఆన్సర్స్ ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola