Radheshyam : 'రాధే శ్యామ్' సినిమాలో రెండో సాంగ్ టీజర్ రెడీ
Continues below advertisement
రాధే శ్యామ్' సినిమాలో రెండో సాంగ్ టీజర్ సోమవారం విడుదల కానుంది. ప్రభాస్, పూజా హెగ్డే పోస్టర్ పాట మీద ఆసక్తి పెంచేలా ఉంది. One Heart... Two Heart Beats అంటున్నారు విక్రమాదిత్య, ప్రేరణ. వాళ్లిద్దరి హృదయ స్పందనలు రెండు అయినా... హృదయం ఒక్కటే అంటున్నారు. మరి, వాళ్ల హృదయం ఏంటనేది త్వరలో తెలుస్తుంది. సోమవారం టీజర్ విడుదల చేస్తున్నారు.
Continues below advertisement