The Kashmir Files Nadav Controversy : IFFI ముగింపు సభలో Nadav Lapid వివాదస్పద వ్యాఖ్యల సెగలు | ABP Desam

Continues below advertisement

ఇజ్రాయెల్ కు చెందిన సినీ దర్శకుడు, రచయిత. పేరు నడవ్ లాపిడ్. ఈయన్ను ఇజ్రాయెల్ నుంచి పిలిచి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా - ఇఫీకి జ్యూరీ హెడ్ గా నియమించింది భారత ప్రభుత్వం. అంతా బాగానే జరిగింది. మన మెగాస్టార్ చిరంజీవికి ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఇచ్చారు. తెలుగువాళ్లంతా చాలా ఆనందపడిన సందర్భం. చివర్లో ఆ ముగింపు సభలో ఇఫీ జ్యూరీ హెడ్ గా ఉన్న నడావ్ లాపిడ్ చేసిన కామెంట్స్...స్పెషల్లీ కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ప్రకంపనలు రేపాయి అని చెప్పాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram