The Elephant Whisperers Review : Oscars Nominations 2023లో నిలిచిన Documentary Short Film

RRR జోరు చూపించి అందరూ అనుకున్నట్లుగానే ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. నాటు నాటు పాటకు వరల్డ్ వైడ్ ఉన్న క్రేజ్ ఈ నామినేషన్ కు కారణమైంది. కానీ RRR తో పాటు ఇంకో రెండు నామినేషన్లు ఇండియాకు దక్కాయి. ఒకటి డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో The Elephant Whisperers అయితే రెండోది డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ALL That Breathes.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola