Tharun Bhascker Launches Panchatantra Kathalu Song: నేనేమో మోతెవరి సాంగ్ రిలీజ్ చేసిన తరుణ్ భాస్కర్
ABP Desam
Updated at:
26 Jun 2022 07:01 PM (IST)
Panchatantra Kathalu అనే సినిమా నుంచి నేనేమో మోతెవరి అనే లిరికల్ సాంగ్ ను Young Director Tharun Bhascker రిలీజ్ చేశారు. తనకు చాలా నచ్చిన సాంగ్ ఇదని చెప్పారు.