Thank You Movie Team Interview: ఈ సినిమా చూసొచ్చాక ప్రతి ఒక్కరూ ఒకరికి ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్తారు
ABP Desam
Updated at:
18 Jul 2022 01:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVikram K Kumar Direction లో Naga Chaitanya, Rashi Khanna నటించిన చిత్రం Thank You. త్వరలోనే థియేటర్లలో రాబోతోంది. అసలు తన ప్రతి సినిమాలో విక్రమ్ కె కుమార్ ప్రియ అనే పేరు ఎందుకు పెడతారు..? లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ ఇంటర్వ్యూలో చూడండి.