Thank you Movie Celebs Response : తన మొదటి సినిమా బృందానికి థాంక్యూ చూపించిన దిల్ రాజు | ABP Desam
Continues below advertisement
Thank You Movie కోసం Dil Team ను ప్రత్యేకంగా పిలిపించారు దిల్ రాజు. తన మొదటి సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ కోసం స్పెషల్ గా ప్రివ్యూ వేయించారు. దిల్ డైరెక్టర్ వీవీ వినాయక్, హీరో నితిన్, ఎల్బీ శ్రీరాం, ఆర్పీ పట్నాయక్ ఇలా ఆ సినిమా కోసం పని చేసినవాళ్లంతా థాంక్యూ చూసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.
Continues below advertisement