Thaman at Bheemla nayak Pre Release Event: ఆ పాట మా అందరికీ చాలా ప్రత్యేకం | ABP Desam

Continues below advertisement

Bheemla Nayak Pre Release Eventలో Music Director Thaman మాట్లాడుతూ సినిమాలోని ఓ పాటను చాలా కష్టపడి రాశామన్నారు. Lyricist Ramjogayya Sastry పెన్ లో ఇంక్ తీసేసి తన రక్తం చుక్కలు వేసి రాశామన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram