Taraka Ratna Last Rites | Nandamuri Balakrishna: Mahaprasthanam లో తారకరత్న అంత్యక్రియలు
నందమూరి తారకరత్న అంత్యక్రియలు నిన్న సాయంత్రం మహాప్రస్థానంలో ఘనంగా ముగిశాయి. అంతకముందు ఫిలిం ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఉంచారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల నుంచి ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివచ్చారు. అయితే అందులో ఓ వీడియో వైరల్ అవుతోంది. నివాళులు అర్పించిన తర్వాత బాలకృష్ణ వద్దకు వచ్చిన ఓ మతిస్థిమితం లేని వ్యక్తి.... గండాలు ఇంకా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలలంటూ హెచ్చరించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.