Taraka Ratna Daughter Crying | Mokila Residence: కన్నీరుమున్నీరైన నిషిక

నందమూరి తారకరత్న పార్థివదేహాన్ని మోకిలలోని ఆయన నివాసానికి తరలించారు. బంధుమిత్రులు, అభిమానులు కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. నాన్న పార్థివదేహం చూసిన కుమార్తె నిషిక వెక్కి వెక్కి ఏడుస్తోంది. కుటుంబసభ్యులు ఓదారుస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola