Tarak Kalyan Ram NTR Ghat: Sr NTR వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన Jr NTR, కల్యాణ్ రాం

విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ( Sr NTR ) 28వ వర్ధంతి ( Sr NTR Vardhanthi ) ఇవాళ. ఈ సందర్భంగా ఆయన మనవళ్లైన జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR) , కల్యాణ్ రాం ( Kalyan Ram )... హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ( NTR Ghat Hyderabad ) వద్ద నివాళులు అర్పించారు. కళ్లు మూసుకుని తాతను స్మరించుకున్నారు. ఘాట్ వద్ద అభిమానుల తాకిడి ఎప్పట్లానే ఎక్కువగానే ఉంది. కొందరైతే జూనియర్ ను ఉద్దేశించి సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola