Tamannaah Bhatia Admits Relationship With Vijay Verma: రిలేషన్ గురించి ఓపెన్ అయిన తమన్నా

Continues below advertisement

బాలీవుడ్ లో గత కొంతకాలంగా రూమర్స్ లో ఉన్న జంట... తమన్నా భాటియా, విజయ్ వర్మ. ఇప్పుడు రిలేషన్ షిప్ ను తమన్నా ఓ ఇంటర్వ్యూలో కన్ఫార్మ్ చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram