Syed Sohel Suma Kanakala: BootCut Balaraju ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ గొప్పతనం చెప్పిన సోహైల్

Continues below advertisement

బిగ్ బాస్ ఫేం ( Bigg Boss Telugu ) సోహైల్ ( Sohel ) హీరోగా నటించిన సినిమా బూట్CUT బాలరాజు ( Bootcut Balaraju ). ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Pre Release Event ) హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇక్కడ మాట్లాడిన సోహైల్... సుమ కనకాల ( Suma Kanakala ) గొప్పతనం ఏంటో చెప్పాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram