Swatantrya Veer Savarkar Teaser Controversy: Randeep పై Subhash Chandra Bose కుటుంబీకుల విమర్శలు
ఇప్పుడు ఇండియన్ సినిమాలో రెండు మోస్ట్ ఇంట్రెస్టింగ్ చిత్రాలు... ఒకటి నిఖిల్ హీరోగా వస్తున్న ఇండియన్ హౌస్. ఇంకొకటి బాలీవుడ్ లో రణదీప్ హుడా తీస్తున్న స్వాతంత్ర్య వీర్ సావర్కర్. రెండు చిత్రాలూ కూడా సావర్కర్ జీవితాన్ని బేస్ చేసుకుని వస్తున్నవే. రణదీప్ సినిమా టీడర్ ను మొన్నే రిలీజ్ చేశారు. టీజర్ లో కంటెంట్ సంగతి పక్కన పెడితే.... కాంట్రవర్సీ మాత్రం వస్తోంది.
Tags :
Telugu News Nethaji ABP Desam Savarkar Randeep Hooda Swatantrya Veer Savarkar Subhash Chandrabose