Suresh Kondeti Santosham Awards Issue : కన్నడ యాక్టర్స్ ను చిరంజీవి పీఆర్వో అమానించారా.?| ABP Desam
ABP Desam
Updated at:
04 Dec 2023 08:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవివాదాల్లో తరుచూ నిలిచే సినిమా జర్నలిస్టు సురేష్ కొండేటి చుట్టూ మరో వివాదం నెలకొంది. కాకపోతే ఈ సారి ఈ వివాదంపై కన్నడ నటీనటులు మండిపడుతుండటంతో అది టాలీవుడ్ వర్సెస్ శాండల్ వుడ్ గా మారేలా ఉంది.