Sunil Nostalgic About His School Days: స్కూల్ రోజుల్లో తనపై ఇన్విజిలేటర్ల ఓపినియనేంటో చెప్పిన సునీల్
Continues below advertisement
పారిజాత పర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా... సునీల్, వైవా హర్ష కలిసి పరస్పరం ఓ ఇంటర్వ్యూ చేసుకున్నారు. అందులో భాగంగా... ఎవర్నయినా కిడ్నాప్ చేయాలనిపించిందా అన్న ప్రశ్నకు సునీల్ తన విద్యాభ్యాస రోజులను గుర్తుచేసుకున్నారు.
Continues below advertisement